తెలుగు ఎడిషన్ · 16 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
RTC X Roads‌లో కటౌట్ల కిక్.. రజనీ ‘జైలర్ 2’ Vs విజయ్ ‘రణబాలి’!రైల్వే ట్రాక్‌పై కారు.. ఢీకొట్టిన రైలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదంPVNR ఎక్స్‌ప్రెస్‌వేపై ఆరు కార్లు ఢీ..హుస్నాబాద్‌కు కబడ్డీ అకాడమీ.. 40 మంది క్రీడాకారులకు వసతి సహిత శిక్షణఇండియానా ఎలక్షన్ కమిషన్‌పై గ్రెగ్ బల్లార్డ్ దావా2036 ఒలింపిక్స్ బిడ్‌పై ప్రధాని మోదీU23 రెజ్లింగ్‌లో భారత్‌కు తొలి రజతం.. విశ్వజిత్ మోర్ రికార్డుడాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సీఎం నాయుడు ఘన నివాళులుRTC X Roads‌లో కటౌట్ల కిక్.. రజనీ ‘జైలర్ 2’ Vs విజయ్ ‘రణబాలి’!రైల్వే ట్రాక్‌పై కారు.. ఢీకొట్టిన రైలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదంPVNR ఎక్స్‌ప్రెస్‌వేపై ఆరు కార్లు ఢీ..హుస్నాబాద్‌కు కబడ్డీ అకాడమీ.. 40 మంది క్రీడాకారులకు వసతి సహిత శిక్షణఇండియానా ఎలక్షన్ కమిషన్‌పై గ్రెగ్ బల్లార్డ్ దావా2036 ఒలింపిక్స్ బిడ్‌పై ప్రధాని మోదీU23 రెజ్లింగ్‌లో భారత్‌కు తొలి రజతం.. విశ్వజిత్ మోర్ రికార్డుడాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సీఎం నాయుడు ఘన నివాళులు
వాతావరణం
📅 తేదీ వారీగా

హుస్నాబాద్‌కు కబడ్డీ అకాడమీ.. 40 మంది క్రీడాకారులకు వసతి సహిత శిక్షణ

ప్రత్యేక కథనంజాతీయం
హుస్నాబాద్‌కు కబడ్డీ అకాడమీ.. 40 మంది క్రీడాకారులకు వసతి సహిత శిక్షణ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

మంత్రి పొన్నం ప్రభాకర్ కృషితో ప్రభుత్వ అనుమతి.. గ్రామీణ క్రీడా ప్రతిభకు కొత్త వేదిక

హుస్నాబాద్ నియోజకవర్గంలో క్రీడాభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. నియోజకవర్గంలో నూతన కబడ్డీ అకాడమీ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది.

రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ కృషితో ఈ అకాడమీ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.

నూతన అకాడమీలో 40 మంది బాలబాలిక క్రీడాకారులకు వసతి సౌకర్యంతో పాటు కబడ్డీలో ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు సమాచారం.

గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించి, యువ క్రీడాకారులకు మెరుగైన శిక్షణ, వసతులు కల్పించడం ఈ అకాడమీ ప్రధాన లక్ష్యంగా ఉండనుంది.

హుస్నాబాద్ నియోజకవర్గానికి కబడ్డీ అకాడమీ మంజూరు కావడంతో స్థానిక యువతకు క్రీడారంగంలో ముందుకు వెళ్లేందుకు మరిన్ని అవకాశాలు లభించనున్నాయి.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు