U23 రెజ్లింగ్లో భారత్కు తొలి రజతం.. విశ్వజిత్ మోర్ రికార్డు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
U23 వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో విశ్వజిత్ మోర్ సరికొత్త చరిత్ర సృష్టించారు..
U23 వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్లో గ్రీకో-రోమన్ విభాగంలో భారత్కు మొట్టమొదటి చారిత్రక రజత పతకాన్ని అందించారు. కూరగాయల వ్యాపారి కుమారుడైన విశ్వజిత్ రజత పతకం సాధించారు.
మరోవైపు BWF వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్లో సెమీస్ చేరిన జగ్షేర్ సింగ్ ఖంగుర్రా భారత్కు పతకం ఖాయం చేశారు.
నేషనల్ సబ్-జూనియర్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో రాజస్థాన్ జట్టు రజత పతకం కైవసం చేసుకుంది.
ఆల్ ఇండియా సబ్-జూనియర్ (U-13) ర్యాంకింగ్ బ్యాడ్మింటన్లో రక్షిత్ సింగ్ మెహ్రా-లోకేష్ గుర్జర్ జోడీ U-13 టైటిల్ గెలుచుకుంది.
వెయిట్లిఫ్టింగ్ టోర్నమెంట్లో ఘర్దీప్ రజత పతకం సాధించారు.





