డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సీఎం నాయుడు ఘన నివాళులు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘనంగా నివాళులర్పించారు..
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కలాం జయంతి సందర్భంగా ఆయనకు పూలతో నివాళులర్పించారు.
సీవీఆర్డీఈ (CVRDE) సంస్థ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని జరుపుకుంది.
ఆంధ్ర గవర్నర్, సీఎం నాయుడు, జగన్ సైతం కలాం జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు.
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఘన నివాళులు.





