జార్జియా సిక్స్ ఫ్లాగ్స్ ఓవర్ జార్జియాలో ప్రమాదం.. గోలియత్ రోలర్ కోస్టర్ పైనుంచి పడి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
జార్జియా సిక్స్ ఫ్లాగ్స్ ఓవర్ జార్జియాలో ప్రమాదం.. గోలియత్ రోలర్ కోస్టర్ పైనుంచి పడి ఒకరు మృతి చెందినట్లు సమాచారం
అమెరికా జార్జియాలోని 'సిక్స్ ఫ్లాగ్స్ ఓవర్ జార్జియా'లో ఘోర ప్రమాదం..
గోలియత్ రోలర్ కోస్టర్ సీటులోంచి కిందపడి ఓ వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం..
రైడ్ ప్రారంభంలోనే నిటారుగా ఉండే ట్రాక్ పై ఆగిపోయిన కోస్టర్ ట్రైన్..
సీట్లలోనే బిక్కుబిక్కుమంటూ చిక్కుకుపోయిన రైడర్లు..
ట్రాక్ పక్కనే ఉన్న మెట్ల ద్వారా పైకి వెళ్లి ప్రయాణికులను ఖాళీ చేయించిన సిబ్బంది..
ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తూ దర్యాప్తు ప్రారంభించిన అధికారులు.





