రూపాయికి భారీ ఊరట.. డాలర్‌తో పోలిస్తే 1 శాతం జంప్

Photo: Soham Banerjee / Wikimedia Commons · CC BY 2.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఆర్బీఐ దూకుడు చర్యలతో డాలర్‌తో పోలిస్తే 1 శాతం బలపడ్డ భారత రూపాయి..
చమురు మార్కెటింగ్ కంపెనీల కోసం నేరుగా డాలర్ విండోను తెరిచిన ఆర్బీఐ..
ఆర్బీఐ జోక్యంతో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ 95.76 వద్ద నమోదు..
గత ఆరు నెలల్లో రూపాయికి ఇదే అతిపెద్ద ర్యాలీ..
రూపాయి పెరగడంతో అమెరికా నుంచి స్వదేశానికి డబ్బు పంపే ప్రవాసులకు తక్కువ రూపాయలు లభించే అవకాశం..
అమెరికా నుంచి భారత్‌కు నగదు పంపే ప్రవాసులపై ప్రభావం





