OpenAIపై USA Today కేసు.. కాపీరైట్ ఉల్లంఘనపై కోర్టుకు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ OpenAIపై అమెరికా కోర్టులో కేసు వేసిన ప్రముఖ మీడియా సంస్థ USA Today..
తమ అనుమతి లేకుండా వార్తా కథనాలను ఏఐ మోడల్స్ ట్రైనింగ్, ఆపరేషన్ కోసం వాడారని ఆరోపణ..
మరోవైపు AIతో స్కూల్ ఫొటోల వాటర్‌మార్క్‌లు తొలగిస్తున్న తల్లిదండ్రులకు తీవ్ర హెచ్చరికలు..
ChatGPTతో వాటర్‌మార్క్ తొలగిస్తే కాపీరైట్ చట్టం కింద ఒక్కో చిత్రానికి $150,000 వరకు జరిమానా పడే ముప్పు.





