తెలుగు ఎడిషన్ · 27 సెప్టెంబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
సామాన్యులకు షాక్.. పెరగనున్న ఏసీ, టీవీ ధరలుమనుషుల్లాగే మాటలు విడదీస్తున్న కుక్కలుమణికొండలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్చెస్ ఒలింపియాడ్‌లో భారత్‌కు పతకాలుకోహ్లీ వీరవిహారం.. 55వ వన్డే సెంచరీలక్ష్యం దిశగా భారత్.. కోహ్లీ జోరుయూఎస్ వీసాపై షాక్.. ఏడాది వెయిటింగ్!ఖైరతాబాద్ బరిలో టీఆర్ఎస్సామాన్యులకు షాక్.. పెరగనున్న ఏసీ, టీవీ ధరలుమనుషుల్లాగే మాటలు విడదీస్తున్న కుక్కలుమణికొండలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్చెస్ ఒలింపియాడ్‌లో భారత్‌కు పతకాలుకోహ్లీ వీరవిహారం.. 55వ వన్డే సెంచరీలక్ష్యం దిశగా భారత్.. కోహ్లీ జోరుయూఎస్ వీసాపై షాక్.. ఏడాది వెయిటింగ్!ఖైరతాబాద్ బరిలో టీఆర్ఎస్

దక్షిణ మధ్య రైల్వేలో సాంకేతిక సమస్య

ప్రత్యేక కథనంహైదరాబాద్
దక్షిణ మధ్య రైల్వేలో సాంకేతిక సమస్య
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైల్వే లైన్‌లో సాంకేతిక సమస్యతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

సికింద్రాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వైపు వెళ్లే రైళ్లు నిలిచిపోయాయి.

మౌలాలి దాటిన తర్వాత గంట నుండి శాతవాహన ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది.

దాంతో మౌలాలి వద్ద పల్నాడు ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ స్టేషన్‌లో విశాఖ ఎక్స్ప్రెస్ నిలిపివేశారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు