బీఆర్‌ఎస్‌పై అద్దంకి దయాకర్ ధ్వజం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్..
సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌లో కేసీఆర్ క్యాడర్‌ను దెబ్బతీయడమే రేవంత్ టార్గెట్ అని ప్రకటన..
బీఆర్‌ఎస్‌లో 22a భూముల సమస్యకు హరీష్ రావే కారణమని పార్టీలో చర్చ జరుగుతోందన్న ఎమ్మెల్సీ..
కేసీఆర్‌కు గత మూడేళ్లుగా నిద్ర పట్టడం లేదని.. కేటీఆర్ ప్యారడైజ్ సినిమాకు వెళ్లారని వ్యాఖ్య..
సెప్టెంబర్ 30 నుండి కేటీఆర్‌కు నిద్ర పట్టదంటూ వ్యాఖ్యానించిన అద్దంకి దయాకర్..
ఉద్యమకారుల కమిటీ భేటీకి 13 వేల మంది హాజరయ్యారని, అందులో 3 వేల మంది యువత ఉన్నారని వెల్లడి.
ClickTelugu ని ఫాలో అవ్వండిX





