తెలుగు ఎడిషన్ · 28 సెప్టెంబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
సచివాలయ ఉద్యోగులపై లాఠీఛార్జ్.. జగన్ ఫైర్భారీగా సంపద కోల్పోయిన ప్రముఖులుదేశవ్యాప్త బ్యాంక్ సమ్మె వాయిదాకారు పైకప్పుపై కానిస్టేబుల్ సాహసంసామాన్యులకు షాక్.. పెరగనున్న ఏసీ, టీవీ ధరలుమనుషుల్లాగే మాటలు విడదీస్తున్న కుక్కలుమణికొండలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్చెస్ ఒలింపియాడ్‌లో భారత్‌కు పతకాలుసచివాలయ ఉద్యోగులపై లాఠీఛార్జ్.. జగన్ ఫైర్భారీగా సంపద కోల్పోయిన ప్రముఖులుదేశవ్యాప్త బ్యాంక్ సమ్మె వాయిదాకారు పైకప్పుపై కానిస్టేబుల్ సాహసంసామాన్యులకు షాక్.. పెరగనున్న ఏసీ, టీవీ ధరలుమనుషుల్లాగే మాటలు విడదీస్తున్న కుక్కలుమణికొండలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్చెస్ ఒలింపియాడ్‌లో భారత్‌కు పతకాలు

ULC, 22-A సమస్యలపై సర్కారు కీలక నిర్ణయం

ప్రభుత్వంతెలంగాణ
ULC, 22-A సమస్యలపై సర్కారు కీలక నిర్ణయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ULC పెండింగ్ దరఖాస్తులు, 22-A సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి..

GO 455, 456, 747, 92 కింద పెండింగ్ దరఖాస్తులపై Memo No.48062 జారీ.. అర్హత ఉన్న ULC కేసులను పరిశీలించి క్రమబద్ధీకరించాలని ఆదేశం..

అసెంబ్లీలో CM రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల మేరకు 22-A సమస్యలపై ప్రభుత్వం మూడు కీలక నిర్ణయాలు..

GO 118, GO 76లకు అనుగుణంగా అనుమతులున్న ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతి.. మిగిలిన సమస్యల పరిష్కారానికి ఫాస్ట్‌ట్రాక్ విధానం అమలు.

22-A, ULC పరిధిలోని అనుమతులున్న ఇళ్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగవంతం కానుంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు