తెలుగు ఎడిషన్ · 28 సెప్టెంబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
సచివాలయ ఉద్యోగులపై లాఠీఛార్జ్.. జగన్ ఫైర్భారీగా సంపద కోల్పోయిన ప్రముఖులుదేశవ్యాప్త బ్యాంక్ సమ్మె వాయిదాకారు పైకప్పుపై కానిస్టేబుల్ సాహసంసామాన్యులకు షాక్.. పెరగనున్న ఏసీ, టీవీ ధరలుమనుషుల్లాగే మాటలు విడదీస్తున్న కుక్కలుమణికొండలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్చెస్ ఒలింపియాడ్‌లో భారత్‌కు పతకాలుసచివాలయ ఉద్యోగులపై లాఠీఛార్జ్.. జగన్ ఫైర్భారీగా సంపద కోల్పోయిన ప్రముఖులుదేశవ్యాప్త బ్యాంక్ సమ్మె వాయిదాకారు పైకప్పుపై కానిస్టేబుల్ సాహసంసామాన్యులకు షాక్.. పెరగనున్న ఏసీ, టీవీ ధరలుమనుషుల్లాగే మాటలు విడదీస్తున్న కుక్కలుమణికొండలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్చెస్ ఒలింపియాడ్‌లో భారత్‌కు పతకాలు

గిన్నిస్ రికార్డే లక్ష్యం.. బతుకమ్మ సంబురాలు

ప్రత్యేక కథనంతెలంగాణ
గిన్నిస్ రికార్డే లక్ష్యం.. బతుకమ్మ సంబురాలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. బతుకమ్మ సంబురాల పోస్టర్, పాటల సీడీ ఆవిష్కరణ..

ఈ ఏడాది తెలంగాణలోని 33 జిల్లాల్లో, విదేశాల్లో బతుకమ్మ వేడుకలు..

వచ్చే ఏడాది గిన్నిస్ రికార్డు సాధించేలా వేడుకల నిర్వహణ లక్ష్యం..

తెలంగాణ జాగృతి రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలు, వివిధ దేశాల అధ్యక్షుల నియామకం..

సాంస్కృతిక వికాసం, మహిళా సాధికారత కోసం మరింత విస్తృతంగా పనిచేయనున్న సంస్థ.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు