H-1B వీసాలపై ట్రంప్ సర్కార్ కొరడా

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌లో మోసాల నివారణకు ట్రంప్ సర్కార్ చర్యలు ముమ్మరం చేసింది. రాబోయే 365 రోజుల్లో ఈ ప్రోగ్రామ్ పూర్తిగా మారవచ్చని హెచ్చరించింది. మరోవైపు విదేశీ కార్మికుల మోసాలపై అమెరికా కార్మిక శాఖ దర్యాప్తును విస్తరిస్తోంది.
ClickTelugu ని ఫాలో అవ్వండిX



