మీరూ రాయండి · Write for ClickTelugu
రాయాలనే ఆసక్తి ఉందా? వేదిక కోసం చూస్తున్నారా? ఇది మీ వేదిక. ClickTelugu బ్లాగ్స్లో మీ వ్యాసాలు, అనుభవాలు, విశ్లేషణలు ప్రచురిస్తాం.
- మీ బ్లాగ్‌ను (శీర్షిక, మీ పేరు, 300–1500 పదాలు, ఐచ్ఛికంగా ఒక ఫోటో) namaste@clicktelugu.com కు పంపండి — సబ్జెక్ట్‌లో “Blog” అని రాయండి.
- మా ఎడిటోరియల్ డెస్క్ చదివి, ఎడిటోరియల్ పాలసీకి అనుగుణంగా ఉంటే మీ పేరుతో ప్రచురిస్తాం.
- మీ సొంత రచన మాత్రమే పంపండి. ద్వేషపూరిత, పరువు నష్టం కలిగించే, కాపీ చేసిన రచనలను ప్రచురించం.
Interested in writing? Send your blog (title, your name, 300–1500 words, optional photo) to namaste@clicktelugu.com. Original work only; the desk reviews every piece against our editorial policy before publishing it under your name.