విశాఖలో యూఏఈ మంత్రి అబ్దుల్లాతో భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
విశాఖపట్నం: సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా విశాఖ నోవోటెల్‌లో విదేశీ ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయిన యూఏఈ మంత్రి అబ్దుల్లా బిన్ అల్ తౌక్ మర్రి
ఏపీలో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు సహా వివిధ రంగాల్లో పెట్టుబడులపై చర్చలు
ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 12 యూఏఈ సంస్థలు పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాయని వెల్లడి
ఏపీ నుంచి రొయ్యలను దిగుమతి చేసుకుంటామని తెలిపిన యూఏఈ బృందం
అనంతపురంలో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు యూఏఈ కంపెనీలను ఆహ్వానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
బ్లూచిప్ కంపెనీలు, డేటా సెంటర్లు ఏపీకి రావడం శుభపరిణామమన్న యూఏఈ మంత్రి
ఏపీకి మంచి విజన్ ఉన్న నాయకుడు ఉన్నారని ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశంసించిన యూఏఈ బృందం





