తెలుగు ఎడిషన్ · 26 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
డిసెంబర్ 4 నుంచి 6 వరకు తిరుపతిలో డీజీపీలు, ఐజీపీల జాతీయ స్థాయి సమావేశంBreaking.. ANIపూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై రాహుల్ గాంధీ కాన్వాయ్‌లో ఐదు వాహనాలు ఢీ, రాహుల్ సురక్షితంరాహుల్ గాంధీ కాన్వాయ్‌కు ప్రమాదంహైదరాబాద్: వాటర్ హీటర్‌తో విద్యుదాఘాతానికి గురై 26 ఏళ్ల మహిళ మృతి..29 ఏళ్ల అర్చన మృతి కేసులో కొత్త వివరాలు…వీడియో కాల్ తర్వాత విషాదం..పిల్లలు పుట్టాలంటే ఇలా చేయాలా?.. వైరల్ వీడియోపై నెట్టింట కొత్త చర్చ!అమరావతి: తుపాను ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..డిసెంబర్ 4 నుంచి 6 వరకు తిరుపతిలో డీజీపీలు, ఐజీపీల జాతీయ స్థాయి సమావేశంBreaking.. ANIపూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై రాహుల్ గాంధీ కాన్వాయ్‌లో ఐదు వాహనాలు ఢీ, రాహుల్ సురక్షితంరాహుల్ గాంధీ కాన్వాయ్‌కు ప్రమాదంహైదరాబాద్: వాటర్ హీటర్‌తో విద్యుదాఘాతానికి గురై 26 ఏళ్ల మహిళ మృతి..29 ఏళ్ల అర్చన మృతి కేసులో కొత్త వివరాలు…వీడియో కాల్ తర్వాత విషాదం..పిల్లలు పుట్టాలంటే ఇలా చేయాలా?.. వైరల్ వీడియోపై నెట్టింట కొత్త చర్చ!అమరావతి: తుపాను ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
వాతావరణం
📅 తేదీ వారీగా

డిసెంబర్ 4 నుంచి 6 వరకు తిరుపతిలో డీజీపీలు, ఐజీపీల జాతీయ స్థాయి సమావేశం

ప్రత్యేక కథనంజాతీయం
డిసెంబర్ 4 నుంచి 6 వరకు తిరుపతిలో డీజీపీలు, ఐజీపీల జాతీయ స్థాయి సమావేశం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

సమావేశానికి హాజరుకానున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా

తిరుపతిలోని IISERలో మూడు రోజుల పాటు డీజీపీలు, ఐజీపీల సమావేశం

సమావేశ ఏర్పాట్లపై సచివాలయంలో సీఎస్ సాయి ప్రసాద్ సమీక్ష

ఎక్కడా పొరపాట్లకు తావులేకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎస్ ఆదేశాలు

శాఖల వారీగా ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేసిన సీఎస్

సమావేశంలో పాల్గొన్న హోంశాఖ, పోలీసు, సాధారణ పరిపాలన శాఖల ఉన్నతాధికారులు

వర్చువల్‌గా సమావేశంలో పాల్గొన్న తిరుపతి కలెక్టర్, ఎస్పీ, ఇతర శాఖల అధికారులు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు