తెలుగు ఎడిషన్ · 26 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై రాహుల్ గాంధీ కాన్వాయ్‌లో ఐదు వాహనాలు ఢీ, రాహుల్ సురక్షితంరాహుల్ గాంధీ కాన్వాయ్‌కు ప్రమాదంహైదరాబాద్: వాటర్ హీటర్‌తో విద్యుదాఘాతానికి గురై 26 ఏళ్ల మహిళ మృతి..29 ఏళ్ల అర్చన మృతి కేసులో కొత్త వివరాలు…వీడియో కాల్ తర్వాత విషాదం..పిల్లలు పుట్టాలంటే ఇలా చేయాలా?.. వైరల్ వీడియోపై నెట్టింట కొత్త చర్చ!అమరావతి: తుపాను ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..ఇరాన్‌పై నేడు దాడులు లేవని ట్రంప్ స్పష్టండ్రగ్స్‌కు దూరంగా.. క్రీడలకు దగ్గరగా ఉండాలి : యువతకు పల్లపు గోవర్ధన్ పిలుపుపూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై రాహుల్ గాంధీ కాన్వాయ్‌లో ఐదు వాహనాలు ఢీ, రాహుల్ సురక్షితంరాహుల్ గాంధీ కాన్వాయ్‌కు ప్రమాదంహైదరాబాద్: వాటర్ హీటర్‌తో విద్యుదాఘాతానికి గురై 26 ఏళ్ల మహిళ మృతి..29 ఏళ్ల అర్చన మృతి కేసులో కొత్త వివరాలు…వీడియో కాల్ తర్వాత విషాదం..పిల్లలు పుట్టాలంటే ఇలా చేయాలా?.. వైరల్ వీడియోపై నెట్టింట కొత్త చర్చ!అమరావతి: తుపాను ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..ఇరాన్‌పై నేడు దాడులు లేవని ట్రంప్ స్పష్టండ్రగ్స్‌కు దూరంగా.. క్రీడలకు దగ్గరగా ఉండాలి : యువతకు పల్లపు గోవర్ధన్ పిలుపు
వాతావరణం
📅 తేదీ వారీగా

పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై రాహుల్ గాంధీ కాన్వాయ్‌లో ఐదు వాహనాలు ఢీ, రాహుల్ సురక్షితం

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై కోర్టుకు వెళ్తుండగా రాహుల్ కాన్వాయ్‌లో ఐదు వాహనాలు, అంబులెన్స్ ఢీ.. రాహుల్ సేఫ్

ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న సమయంలో వరుస వాహన ప్రమాదం జరిగింది. 91వ కిలోమీటర్ మార్కర్ సమీపంలో ఐదు వాహనాలు, ఓ అంబులెన్స్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. రాహుల్ గాంధీ సురక్షితంగా ఉన్నారు.

పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం ముందున్న ఓ వాహనం అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న వాహనాలు వరుసగా ఢీకొన్నాయి. కొందరికి గాయాలైనట్లు సమాచారం.

సుల్తాన్‌పూర్ కోర్టులో హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం అనంతరం రాహుల్ గాంధీ ప్రయాణం కొనసాగింది.

Official Handles: @RahulGandhi | @INCIndia

X లో చూడండి ›

సంబంధిత వార్తలు