హైదరాబాద్: వాటర్ హీటర్‌తో విద్యుదాఘాతానికి గురై 26 ఏళ్ల మహిళ మృతి..

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
బోరబండ భరత్‌నగర్‌లో ఘటన..
హీటర్ ఆన్‌లో ఉండగానే స్టీల్ పాత్రతో నీళ్లు తీస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయిన ఆయేషా సిద్ధిఖ్
ఏడాది వయసున్న కుమారుడు తల్లిని కోల్పోవడంతో కుటుంబంలో విషాదం





