తెలుగు ఎడిషన్ · 26 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
29 ఏళ్ల అర్చన మృతి కేసులో కొత్త వివరాలు…వీడియో కాల్ తర్వాత విషాదం..పిల్లలు పుట్టాలంటే ఇలా చేయాలా?.. వైరల్ వీడియోపై నెట్టింట కొత్త చర్చ!అమరావతి: తుపాను ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..ఇరాన్‌పై నేడు దాడులు లేవని ట్రంప్ స్పష్టండ్రగ్స్‌కు దూరంగా.. క్రీడలకు దగ్గరగా ఉండాలి : యువతకు పల్లపు గోవర్ధన్ పిలుపుటైగర్ ష్రాఫ్ ఇంటి వద్ద కాల్పులు.. రాపిడోపై పోలీసుల నిఘాశ్రీ సత్య సాయి జిల్లాబ్రెజిల్ అధ్యక్షుడిగా నాలుగోసారి లూలా డి సిల్వా విజయం29 ఏళ్ల అర్చన మృతి కేసులో కొత్త వివరాలు…వీడియో కాల్ తర్వాత విషాదం..పిల్లలు పుట్టాలంటే ఇలా చేయాలా?.. వైరల్ వీడియోపై నెట్టింట కొత్త చర్చ!అమరావతి: తుపాను ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..ఇరాన్‌పై నేడు దాడులు లేవని ట్రంప్ స్పష్టండ్రగ్స్‌కు దూరంగా.. క్రీడలకు దగ్గరగా ఉండాలి : యువతకు పల్లపు గోవర్ధన్ పిలుపుటైగర్ ష్రాఫ్ ఇంటి వద్ద కాల్పులు.. రాపిడోపై పోలీసుల నిఘాశ్రీ సత్య సాయి జిల్లాబ్రెజిల్ అధ్యక్షుడిగా నాలుగోసారి లూలా డి సిల్వా విజయం
వాతావరణం
📅 తేదీ వారీగా

అమరావతి: తుపాను ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

ప్రత్యేక కథనంజాతీయం
అమరావతి: తుపాను ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

నేడు రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..

రేపు, ఎల్లుండి రాష్ట్రంలో పలుచోట్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు..

రేపు 10 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..

విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరులో వర్షాలు..

ఎల్లుండి బుధవారం 5 జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు..

శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లిలో అతి భారీ వర్షాలు..

మరో 14 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..

పోలవరం, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం..

X లో చూడండి ›

సంబంధిత వార్తలు