తెలుగు ఎడిషన్ · 26 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
29 ఏళ్ల అర్చన మృతి కేసులో కొత్త వివరాలు…వీడియో కాల్ తర్వాత విషాదం..పిల్లలు పుట్టాలంటే ఇలా చేయాలా?.. వైరల్ వీడియోపై నెట్టింట కొత్త చర్చ!అమరావతి: తుపాను ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..ఇరాన్‌పై నేడు దాడులు లేవని ట్రంప్ స్పష్టండ్రగ్స్‌కు దూరంగా.. క్రీడలకు దగ్గరగా ఉండాలి : యువతకు పల్లపు గోవర్ధన్ పిలుపుటైగర్ ష్రాఫ్ ఇంటి వద్ద కాల్పులు.. రాపిడోపై పోలీసుల నిఘాశ్రీ సత్య సాయి జిల్లాబ్రెజిల్ అధ్యక్షుడిగా నాలుగోసారి లూలా డి సిల్వా విజయం29 ఏళ్ల అర్చన మృతి కేసులో కొత్త వివరాలు…వీడియో కాల్ తర్వాత విషాదం..పిల్లలు పుట్టాలంటే ఇలా చేయాలా?.. వైరల్ వీడియోపై నెట్టింట కొత్త చర్చ!అమరావతి: తుపాను ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..ఇరాన్‌పై నేడు దాడులు లేవని ట్రంప్ స్పష్టండ్రగ్స్‌కు దూరంగా.. క్రీడలకు దగ్గరగా ఉండాలి : యువతకు పల్లపు గోవర్ధన్ పిలుపుటైగర్ ష్రాఫ్ ఇంటి వద్ద కాల్పులు.. రాపిడోపై పోలీసుల నిఘాశ్రీ సత్య సాయి జిల్లాబ్రెజిల్ అధ్యక్షుడిగా నాలుగోసారి లూలా డి సిల్వా విజయం
వాతావరణం
📅 తేదీ వారీగా

డ్రగ్స్‌కు దూరంగా.. క్రీడలకు దగ్గరగా ఉండాలి : యువతకు పల్లపు గోవర్ధన్ పిలుపు

ప్రత్యేక కథనంజాతీయం
డ్రగ్స్‌కు దూరంగా.. క్రీడలకు దగ్గరగా ఉండాలి : యువతకు పల్లపు గోవర్ధన్ పిలుపు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

“దేశ భవిష్యత్ యువత చేతుల్లోనే ఉంది.. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడల వైపు అడుగులు వేయాలి” అని భాగ్యనగర్ ఉత్సవ సమితి కార్యదర్శి, ఖైరతాబాద్ నియోజకవర్గ సీనియర్ నేత పల్లపు గోవర్ధన్ అన్నారు.

ఫిలింనగర్‌లో నిర్వహించిన దసరా పీజీ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు, ట్రోఫీ ప్రదానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

యువతను ప్రోత్సహించేందుకు ప్రతి ఏడాది క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల యువతలో సానుకూల ఆలోచనలు పెరుగుతాయని, గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.

ఈ సందర్భంగా విజేత క్రీడాకారులకు ట్రోఫీలు, నగదు పురస్కారాలు అందజేసి సత్కరించారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు