తెలుగు ఎడిషన్ · 26 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
టైగర్ ష్రాఫ్ ఇంటి వద్ద కాల్పులు.. రాపిడోపై పోలీసుల నిఘాశ్రీ సత్య సాయి జిల్లాబ్రెజిల్ అధ్యక్షుడిగా నాలుగోసారి లూలా డి సిల్వా విజయం2029 నాటికి 4 ప్రయోగ కేంద్రాలు.. ఇస్రో కీలక నిర్ణయంఉమ్మడి చిత్తూరు జిల్లా లో రెండు మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న టీడీపీ.అనంతపురం జిల్లా: తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట అర్ధరాత్రి జెసి ప్రభాకర్ రెడ్డి నిరసనరామాయణం మంగళ రంగ్ పాటపై నెటిజన్ల చర్చవిజృంభిస్తున్న డెంగ్యూ వ్యాధిటైగర్ ష్రాఫ్ ఇంటి వద్ద కాల్పులు.. రాపిడోపై పోలీసుల నిఘాశ్రీ సత్య సాయి జిల్లాబ్రెజిల్ అధ్యక్షుడిగా నాలుగోసారి లూలా డి సిల్వా విజయం2029 నాటికి 4 ప్రయోగ కేంద్రాలు.. ఇస్రో కీలక నిర్ణయంఉమ్మడి చిత్తూరు జిల్లా లో రెండు మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న టీడీపీ.అనంతపురం జిల్లా: తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట అర్ధరాత్రి జెసి ప్రభాకర్ రెడ్డి నిరసనరామాయణం మంగళ రంగ్ పాటపై నెటిజన్ల చర్చవిజృంభిస్తున్న డెంగ్యూ వ్యాధి
వాతావరణం
📅 తేదీ వారీగా

శ్రీ సత్య సాయి జిల్లా

ప్రత్యేక కథనంజాతీయం
శ్రీ సత్య సాయి జిల్లా
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

( స్ట్రింగర్ పుట్టపర్తి )

ప్రముఖ ఆధ్యాత్మి కేంద్రమైన పుట్టపర్తిలో ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ అరుణ్ బాబు ఆధ్వర్యంలో రెస్టారెంట్లు, హోటల్స్ పై మెరుపు దాడులు.

పట్టణంలోని సాయి మా నీమ్ ట్రీ సాయి ప్యాలెస్ లలో ఆకస్మికంగా దాడులు చేపట్టిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.

సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వద్ద ఉన్న రెస్టారెంట్, హోటల్లో తనిఖీ చేసిన అధికారులు

అపరిశుభ్రంగా కిచెన్ ఉండటంతో అసహనం వ్యక్తం చేసిన అధికారులు.

చికెన్, చేపలు, చపాతీ పిండి, చికెన్ బిర్యానిలో ప్రమాదకరమైన రంగులు వేసి ఉండడం, నూడిల్స్ ఫ్రిజ్లో చాలా రోజులుగా నిల్వ ఉంచినట్లు గుర్తించిన అధికారులు.

ప్రశాంతి నిలయం సమీపంలోని నేమ్ ట్రీ హోటల్లో తనిఖీ చేసిన అధికారులు నిల్వ ఉంచి పాడైన ఆహార పదార్థాలను కూడా డస్ట్ బిన్ లో పారేశారు

సాయి టవర్ రెస్టారెంట్ లో ఆహార పదార్థాలు సరిగా లేకపోవడంతో సీజ్ చేసిన అధికారులు.

రాష్ట్ర ఫుడ్ కంట్రోల్ డైరెక్టర్ స్వయంగా హోటళ్లకు రెస్టారెంట్ కి వెళ్లి తనిఖీ చేసి ఆహార పదార్థాలు సరిగా లేకపోవడంతో యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేసిన అరుణ్ బాబు

ఫుడ్ కంట్రోల్ డైరెక్టర్ స్వయంగా వచ్చి తనిఖీ చేయడంతో అవాక్కైనా హోటల్ యజమానులు.

సత్య సాయి బాబా మహా సమాధి దర్శనార్థం పెద్ద ఎత్తున తరలివచ్చే దేశ విదేశీయులను దృష్టిలో పెట్టుకొని దాడులు చేపట్టినట్లు పేర్కొన్న అధికారులు

హోటళ్ళ తనిఖీలలో ఫుడ్ సరిగా లేకపోవడం అపరిశుభ్రంగా ఉండటం వలన వాటిని సీజ్ చేశామని పేర్కొన్న ఫుడ్ సేఫ్టీ కమిషనర్ షమీమ్ భాష.

ఏ హోటల్ అయినా రెస్టారెంట్లు అయినా ఫుడ్ సరిగా లేదని మాకు సమాచారం ఇస్తే.. అటువంటి హోటల్ పై చర్య తీసుకుంటామని హెచ్చరించిన కమిషనర్.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు