తెలుగు ఎడిషన్ · 26 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
టైగర్ ష్రాఫ్ ఇంటి వద్ద కాల్పులు.. రాపిడోపై పోలీసుల నిఘాశ్రీ సత్య సాయి జిల్లాబ్రెజిల్ అధ్యక్షుడిగా నాలుగోసారి లూలా డి సిల్వా విజయం2029 నాటికి 4 ప్రయోగ కేంద్రాలు.. ఇస్రో కీలక నిర్ణయంఉమ్మడి చిత్తూరు జిల్లా లో రెండు మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న టీడీపీ.అనంతపురం జిల్లా: తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట అర్ధరాత్రి జెసి ప్రభాకర్ రెడ్డి నిరసనరామాయణం మంగళ రంగ్ పాటపై నెటిజన్ల చర్చవిజృంభిస్తున్న డెంగ్యూ వ్యాధిటైగర్ ష్రాఫ్ ఇంటి వద్ద కాల్పులు.. రాపిడోపై పోలీసుల నిఘాశ్రీ సత్య సాయి జిల్లాబ్రెజిల్ అధ్యక్షుడిగా నాలుగోసారి లూలా డి సిల్వా విజయం2029 నాటికి 4 ప్రయోగ కేంద్రాలు.. ఇస్రో కీలక నిర్ణయంఉమ్మడి చిత్తూరు జిల్లా లో రెండు మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న టీడీపీ.అనంతపురం జిల్లా: తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట అర్ధరాత్రి జెసి ప్రభాకర్ రెడ్డి నిరసనరామాయణం మంగళ రంగ్ పాటపై నెటిజన్ల చర్చవిజృంభిస్తున్న డెంగ్యూ వ్యాధి
వాతావరణం
📅 తేదీ వారీగా

బ్రెజిల్ అధ్యక్షుడిగా నాలుగోసారి లూలా డి సిల్వా విజయం

అంతర్జాతీయంఅంతర్జాతీయం
బ్రెజిల్ అధ్యక్షుడిగా నాలుగోసారి లూలా డి సిల్వా విజయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

బ్రెజిల్ రన్-ఆఫ్ ఎన్నికల్లో ఫ్లావియో బోల్సోనారోపై లూలా డి సిల్వా ఘన విజయం సాధించారు.

80 ఏళ్ల వయసులో ఆయన నాలుగోసారి అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు.

ఎన్నికల కమిషన్ లూలా విజయాన్ని అధికారికంగా ధృవీకరించింది.

ట్రంప్ విమర్శకుడిగా పేరున్న లూలా ఈ ఎన్నికల్లో విజయం సాధించారు.

బ్రెజిల్‌లో మరోసారి లూలా శకం మొదలైంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు