తెలుగు ఎడిషన్ · 26 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
టైగర్ ష్రాఫ్ ఇంటి వద్ద కాల్పులు.. రాపిడోపై పోలీసుల నిఘాశ్రీ సత్య సాయి జిల్లాబ్రెజిల్ అధ్యక్షుడిగా నాలుగోసారి లూలా డి సిల్వా విజయం2029 నాటికి 4 ప్రయోగ కేంద్రాలు.. ఇస్రో కీలక నిర్ణయంఉమ్మడి చిత్తూరు జిల్లా లో రెండు మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న టీడీపీ.అనంతపురం జిల్లా: తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట అర్ధరాత్రి జెసి ప్రభాకర్ రెడ్డి నిరసనరామాయణం మంగళ రంగ్ పాటపై నెటిజన్ల చర్చవిజృంభిస్తున్న డెంగ్యూ వ్యాధిటైగర్ ష్రాఫ్ ఇంటి వద్ద కాల్పులు.. రాపిడోపై పోలీసుల నిఘాశ్రీ సత్య సాయి జిల్లాబ్రెజిల్ అధ్యక్షుడిగా నాలుగోసారి లూలా డి సిల్వా విజయం2029 నాటికి 4 ప్రయోగ కేంద్రాలు.. ఇస్రో కీలక నిర్ణయంఉమ్మడి చిత్తూరు జిల్లా లో రెండు మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న టీడీపీ.అనంతపురం జిల్లా: తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట అర్ధరాత్రి జెసి ప్రభాకర్ రెడ్డి నిరసనరామాయణం మంగళ రంగ్ పాటపై నెటిజన్ల చర్చవిజృంభిస్తున్న డెంగ్యూ వ్యాధి
వాతావరణం
📅 తేదీ వారీగా

ఉమ్మడి చిత్తూరు జిల్లా లో రెండు మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న టీడీపీ.

ప్రత్యేక కథనంజాతీయం
ఉమ్మడి చిత్తూరు జిల్లా లో రెండు మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న టీడీపీ.
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

పుంగనూరు పురపాలక సంఘం ఛైర్ పర్సన్ సహా 32 వార్డులు ఏకగ్రీవం.

పుంగనూరు మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ గా ఎన్నికైన టిడిపి అభ్యర్థి నయామ్ తాజ్.

నగరి మున్సిపాలిటీ లో ఛైర్ పర్సన్ తో పాటు మూడు వార్డుల్లో టిడిపి అభ్యర్థులు ఏకగ్రీవం.

నగరి మున్సిపల్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన టిడిపి అభ్యర్థి శ్రీనివాసన్.

చిత్తూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో 51 డివిజన్లు ఏకగ్రీవం.

50 డివిజన్లలో టిడిపి ఒక్క డివిజన్ లో వైసిపి ఏకగ్రీవం.

కుప్పం మున్సిపాలిటీలో 13 వార్డుల్లో టీడీపీ ఏకగ్రీవం.

పలమనేరు మున్సిపాలిటీలో 32 వార్డుల్లో 6 వార్డుల్లో టిడిపి ఏకగ్రీవం.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 101 వార్డుల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన టిడిపి అభ్యర్థులు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు