తెలుగు ఎడిషన్ · 26 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
టైగర్ ష్రాఫ్ ఇంటి వద్ద కాల్పులు.. రాపిడోపై పోలీసుల నిఘాశ్రీ సత్య సాయి జిల్లాబ్రెజిల్ అధ్యక్షుడిగా నాలుగోసారి లూలా డి సిల్వా విజయం2029 నాటికి 4 ప్రయోగ కేంద్రాలు.. ఇస్రో కీలక నిర్ణయంఉమ్మడి చిత్తూరు జిల్లా లో రెండు మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న టీడీపీ.అనంతపురం జిల్లా: తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట అర్ధరాత్రి జెసి ప్రభాకర్ రెడ్డి నిరసనరామాయణం మంగళ రంగ్ పాటపై నెటిజన్ల చర్చవిజృంభిస్తున్న డెంగ్యూ వ్యాధిటైగర్ ష్రాఫ్ ఇంటి వద్ద కాల్పులు.. రాపిడోపై పోలీసుల నిఘాశ్రీ సత్య సాయి జిల్లాబ్రెజిల్ అధ్యక్షుడిగా నాలుగోసారి లూలా డి సిల్వా విజయం2029 నాటికి 4 ప్రయోగ కేంద్రాలు.. ఇస్రో కీలక నిర్ణయంఉమ్మడి చిత్తూరు జిల్లా లో రెండు మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న టీడీపీ.అనంతపురం జిల్లా: తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట అర్ధరాత్రి జెసి ప్రభాకర్ రెడ్డి నిరసనరామాయణం మంగళ రంగ్ పాటపై నెటిజన్ల చర్చవిజృంభిస్తున్న డెంగ్యూ వ్యాధి
వాతావరణం
📅 తేదీ వారీగా

అనంతపురం జిల్లా: తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట అర్ధరాత్రి జెసి ప్రభాకర్ రెడ్డి నిరసన

ప్రత్యేక కథనంజాతీయం
అనంతపురం జిల్లా: తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట అర్ధరాత్రి జెసి ప్రభాకర్ రెడ్డి నిరసన
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

పోలీస్ స్టేషన్ గేట్ ముందు మంచం వేసుకుని పడుకుని నిరసన వ్యక్తం చేసిన జెసి ప్రభాకర్ రెడ్డి

తిమ్మంపల్లి, కొడవాండ్లపల్లిలో టీడీపీ కార్యకర్తలపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సమక్షంలోనే వైఎస్సార్సీపీ దాడులు చేసిందని జెసి ప్రభాకర్ రెడ్డి నిరసన

తాడిపత్రి ప్రశాంతంగా ఉండాలంటే చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరిన జేసీ ప్రభాకర్ రెడ్డి

లేదంటే నా చేయి దాటిపోతే నేను చేసేది ఏమీ లేదంటున్న జేసీ ప్రభాకర్ రెడ్డి

తాడిపత్రి ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నానన్న జేసీ ప్రభాకర్ రెడ్డి

పోలీస్ స్టేషన్ ఎదిటే కారు లోనే భోజనం చేసి అక్కడే మంచం మీద పడుకుని నిరసన వ్యక్తం చేసిన జెసి ప్రభాకర్ రెడ్డి

X లో చూడండి ›

సంబంధిత వార్తలు