బస్టాండ్ వ్యాపారుల దందా

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
బస్టాండ్లో ప్రయాణికుల హడావుడిని వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. ఇక్కడి దుకాణాల్లో అమ్మే వస్తువులపై ఎక్స్పైరీ డేట్ తో పాటు తయారీ డేట్ కూడా ఉండటం లేదు. తీరా కొని తెరిచి చూస్తే కానీ అందులో అసలు విషయం తెలియడం లేదు. నాణ్యత లేని ఆహారంతో ప్రయాణికులు అనారోగ్యాల బారిన పడుతున్నారు.





