కరెంట్ కోతలతో అన్నదాత కుదేలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
వర్షాభావ పరిస్థితులు, కరెంట్ కోతలతో రైతులు కుదేలవుతున్నారు. నీరు అందక పంటలు ఎండిపోతుండటంతో కన్నీరుమున్నీరవుతున్నారు. అప్పు చేసి సాగు చేసినా కనీసం గింజ కూడా ఇంటికి రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండిన వరి పంటలను పశువుల మేతకు వదిలేయాల్సిన దుస్థితి నెలకొంది.





