రైస్ మిల్లర్లపై సీఐడీ దాడులు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సీఐడీ దాడులతో రైస్ మిల్లర్లలో తీవ్ర టెన్షన్ నెలకొంది. ఎఫ్సీఐకి బియ్యం అప్పగించడంలో అక్రమాలకు పాల్పడ్డట్టు సీఐడీ గుర్తించింది. ఇప్పటికే కొందరు మిల్లర్లపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. తాజాగా నమోదైన సీఐడీ కేసులతో పలువురు మిల్లర్లు అజ్ఞాతంలోకి వెళ్లారు.





