డిండి ఎత్తిపోతలపై భగ్గుమన్న డీకే అరుణ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు నల్లగొండ, పాలమూరు నేతల మధ్య అగ్గి రాజేస్తోంది. గుత్తా సుఖేందర్ రెడ్డి కామెంట్స్ కు ఎంపీ డీకే అరుణ గట్టి కౌంటర్ ఇచ్చారు. పాలమూరు నుంచి డిండికి నీళ్లు తరలించేది లేదని స్పష్టం చేశారు. పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ త్వరలో క్షేత్ర స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.





