ఒకే గూటికి దువ్వాడ శ్రీకాంత్, శ్రీజ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మున్సిపల్ ఎన్నికలు పలాసలో అన్నదమ్ములను ఒకే గూటికి చేర్చాయి. పలాస మున్సిపల్ ఛైర్ పర్సన్ అభ్యర్థిగా దువ్వాడ శ్రీజ, కౌన్సిలర్ గా తండ్రి దువ్వాడ శ్రీకాంత్ స్వతంత్రంగా బరిలోకి దిగుతున్నారు. వీరికి సోదరుడు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి అండగా నిలుస్తున్నారు. దీంతో పలాస రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.





