సిక్కోలు ZP పీఠం అధిరోహించేది ఎవరు?

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
శ్రీకాకుళం జిల్లా జడ్పీ పీఠంపై తీవ్ర ఉత్కంఠ రేగుతోంది. ఈసారి బరిలో ప్రముఖుల వారసులు ఎవరూ కనిపించడం లేదు. దీంతో జడ్పీ పీఠం ఆశావహుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ కీలక పదవి ఎవరికి దక్కుతుందోనని పార్టీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది.





