అన్నమయ్య జడ్పీ పీఠంపై రసవత్తర చర్చ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అన్నమయ్య జిల్లా జడ్పీ పీఠం కోసం నేతలు అధిష్ఠానంతో మంతనాలు జరుపుతున్నారు. రాజంపేట పార్లమెంటరీ ఇన్చార్జ్ సుగవాసి సుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి ఒకే స్థానంలో నామినేషన్ వేశారు. ఇప్పటికే మంత్రి తమ్ముడు లక్ష్మీప్రసాద్ రెడ్డి కూడా రేసులో ఉన్నారు. దీంతో జడ్పీ పీఠం హాట్ హాట్‌గా మారింది.





