ధర్మవరంలో కూటమికి విచిత్ర పరిస్థితి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సత్యసాయి జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూటమిలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్, జనసేన ఇన్చార్జి చిలక మధుసూదన్ రెడ్డి జెడ్పీటీసీలుగా నామినేషన్ వేశారు. దీంతో ఛైర్మన్ పీఠం ఎవరిని వరిస్తుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. సీటు కోసం ఇరువురు గట్టి పట్టుదలతో ఉన్నారు.





