జడ్పీ చైర్మన్ పదవులపై ఉత్కంఠ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సీఎం సొంత జిల్లాలోని రెండు జడ్పీ చైర్మన్ పదవులు ఎవరికి దక్కుతాయోనన్న ఆసక్తి నెలకొంది. అధిష్ఠానం ఎవరికి ఛాన్స్ ఇస్తుందోనని ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చైర్మన్ రేసులో సీనియర్ నేతలతో పాటు వారి వారసులు కూడా ఉన్నారు. త్వరలోనే దీనిపై అధిష్ఠానం స్పష్టత ఇవ్వనుంది.





