రాజకీయ తెరపైకి నేతల వారసులు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
స్థానిక సంస్థల ఎన్నికల్లో నేతల వారసులు ఎంట్రీ ఇస్తున్నారు. మోపిదేవి వెంకట రమణ తనయుడు, నల్లపాటి రాము కుమార్తె కీర్తన రాజకీయ అరంగేట్రం చేశారు. ఎంపీపీ, జెడ్పీ ఛైర్మన్ పదవులపై వీరు దృష్టి పెట్టారు. ఇప్పటికే వీరు ఏకగ్రీవం కావడంతో పదవులు దక్కుతాయో లేదోనన్న ఆసక్తి నెలకొంది.





