కడపలో వైసీపీ కోటను బద్దలుకొట్టిన టీడీపీ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కడప కంచుకోటను టీడీపీ బద్దలు కొట్టింది. జిల్లాలోని తొమ్మిది మున్సిపాలిటీలకు గాను ఏడింటిని టీడీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. ఇక కడప, పులివెందుల, జమ్మలమడుగు మాత్రమే మిగిలాయి. వీటిలో కూడా సత్తా చాటి క్లీన్ స్వీప్ చేయాలని టీడీపీ స్కెచ్ వేస్తోంది.





