ముస్తాబైన జోడేఘాట్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
నేడు గిరిజన యోధుడు కొమురంభీం వర్ధంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం జోడేఘాట్ ముస్తాబైంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముగ్గురు మంత్రులు జోడేఘాట్‌కు రానున్నారు. భీం స్మృతి వనంలో వారు ఘనంగా నివాళులు అర్పించనున్నారు.





