హెల్త్ వర్సిటీ రూబీ జూబ్లీ వేడుకలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హెల్త్ వర్సిటీ రూబీ జూబ్లీ వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. వర్సిటీ ప్రగతిని వివరించేలా పలు కార్యక్రమాలు ప్లాన్ చేశారు. వేడుకల కోసం క్యాంపస్ ను సుందరంగా తీర్చిదిద్దారు.





