విజయవాడ: నేడు విజయవాడలో ఉపరాష్ట్రపతి పర్యటన..

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ 40వ వార్షికోత్సవం..
విజయవాడలోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కళావేదికలో వేడుకలు..
ముఖ్య అతిథిగా హాజరుకానున్న భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్..
పాల్గొననున్న గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు..
ఉదయం 10:05 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న ఉపరాష్ట్రపతి..
ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:10 గంటల వరకు రూబీ జూబ్లీ.. వేడుకల్లో పాల్గొననున్న ఉపరాష్ట్రపతి..
1986 నవంబర్ 1న ఎన్టీఆర్ చొరవతో ఏర్పాటైన ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం..
వైద్య విద్యలో నాలుగు దశాబ్దాల ప్రస్థానం..
580కి పైగా అనుబంధ విద్యాసంస్థలతో వర్సిటీ విస్తరణ..
విశ్వవిద్యాలయ 40 ఏళ్ల ప్రస్థానాన్ని వివరించే ప్రత్యేక సావనీర్ ఆవిష్కరణ..
వేడుకలకు 1,000 మందికి పైగా వైద్య విద్యార్థులు, అధ్యాపకులు, ప్రముఖులు హాజరయ్యే అవకాశం ..





