తుపానుపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తుపాను ముప్పు పొంచి ఉండటంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సహాయక చర్యల కోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.





