ఎల్ నినో ఎఫెక్ట్ తో తగ్గిన దిగుబడి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది పంటల దిగుబడి భారీగా తగ్గనుంది. నిల్వలు ఉన్నప్పటికీ వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. 'ఎల్ నినో' సాకు చూపి బియ్యం సహా నిత్యావసర సరుకుల ధరలు పెంచేసి దందాలకు పాల్పడుతున్నారు. ధరాభారంతో సామాన్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.





