పాత నేరస్థులపై బైండోవర్ కేసులు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. గొడవలకు ఆస్కారం ఉన్న పాత నేరస్థులపై బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారు. పూచీకత్తు కట్టలేక నిందితులు జైలు బాట పడుతున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు.





