మహారాష్ట్ర సీఎంతో రేవంత్ భేటీ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముంబై చేరుకున్నారు. ఆయన మహారాష్ట్ర సీఎంతో ఉదయం 11 గంటలకు భేటీ కానున్నారు. తుమ్మిడిహట్టి బ్యారేజీ ఎత్తు పెంపుపై మహారాష్ట్ర సీఎంతో రేవంత్ చర్చలు జరపనున్నారు. ఈ ప్రాజెక్టుపై ఇరు రాష్ట్రాల మధ్య కీలక చర్చలు సాగనున్నాయి.





