తెలుగుదేశం పార్టీలో చేరిన వైసిపి చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి షేక్ కరీమున్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో కండువా కప్పుకున్న కరీమున్
కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే
నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి, పట్టణ అభివృద్ధి కోసమే తాను టీడీపీలో చేరుతున్నట్లు తెలిపిన కరీమూన్





