సున్నం చెరువు సమీపంలో అక్రమ బోరుబావుల దందా
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్ సున్నం చెరువు సమీపంలో అక్రమ బోరుబావుల దందా బయటపడింది.
ఇళ్లలోని బెడ్‌రూమ్‌లు, కిచెన్‌లలో ఏర్పాటు చేసిన అక్రమ బోరుబావులను హైడ్రా తొలగించింది.
భూగర్భ పైప్‌లైన్ల ద్వారా నీటిని తోడి, వాణిజ్య అవసరాలకు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
హైడ్రా, CMC, రెవెన్యూ, వాటర్ బోర్డు అధికారులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు.
సున్నం చెరువు సమీపంలో నీటి అక్రమ విక్రయాలు బయటపడ్డాయి.





