తెలుగు ఎడిషన్ · 25 అక్టోబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
25 ఏళ్ల సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. స్వర్గపురిలో సీబీఐ కీలక విచారణతెలుగుదేశం పార్టీలో చేరిన వైసిపి చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి షేక్ కరీమున్రిలయన్స్ వర్సెస్ టాటా.. మార్కెట్ క్యాప్‌లో కొత్త రేసుపాకిస్థాన్‌లో ఎల్‌పీజీ కొరత.. 6 వేల డీలర్ షాపులు బంద్సున్నం చెరువు సమీపంలో అక్రమ బోరుబావుల దందామోదీ కా బాప్ బి జాయేగా - మల్లికార్జున ఖర్గేరేపు ఫడ్నవీస్‌తో సీఎం రేవంత్ భేటీ.. తుమ్మిడిహట్టి ప్రాజెక్టే ప్రధాన అజెండాతుఫాను నేపథ్యంలో విశాఖపట్నం జిల్లాలో కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు25 ఏళ్ల సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. స్వర్గపురిలో సీబీఐ కీలక విచారణతెలుగుదేశం పార్టీలో చేరిన వైసిపి చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి షేక్ కరీమున్రిలయన్స్ వర్సెస్ టాటా.. మార్కెట్ క్యాప్‌లో కొత్త రేసుపాకిస్థాన్‌లో ఎల్‌పీజీ కొరత.. 6 వేల డీలర్ షాపులు బంద్సున్నం చెరువు సమీపంలో అక్రమ బోరుబావుల దందామోదీ కా బాప్ బి జాయేగా - మల్లికార్జున ఖర్గేరేపు ఫడ్నవీస్‌తో సీఎం రేవంత్ భేటీ.. తుమ్మిడిహట్టి ప్రాజెక్టే ప్రధాన అజెండాతుఫాను నేపథ్యంలో విశాఖపట్నం జిల్లాలో కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు
వాతావరణం
📅 తేదీ వారీగా

మోదీ కా బాప్ బి జాయేగా - మల్లికార్జున ఖర్గే

రాజకీయంజాతీయం
మోదీ కా బాప్ బి జాయేగా - మల్లికార్జున ఖర్గే
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

బీహార్‌లో జరిగిన బహిరంగ సభలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

దేశవ్యాప్తంగా ఓట్లు దొంగతనం చేసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారని ఖర్గే విమర్శించారు.

దొంగతనం చేసే వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

దొంగతనం చేసే వారిని వదిలిపెట్టొద్దని, వారికి శిక్ష పడాలని, వారికి గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.

మోదీ కా బాప్ బి జాయేగా (మోదీ తండ్రి కూడా పోతారు) అంటూ ఖర్గే వ్యాఖ్యానించారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు