తుఫాను నేపథ్యంలో విశాఖపట్నం జిల్లాలో కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తుఫాను నేపథ్యంలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు విశాఖపట్నం జిల్లాలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. విద్యుత్ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం *ఏపీఈపీడీసీఎల్ హెల్ప్‌లైన్ నంబర్ 7382299975ను సంప్రదించండి* విద్యుత్ అంతరాయాల సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1912కు కాల్ చేయవచ్చు.
జిల్లాలోని ఇతర అత్యవసర సేవల హెల్ప్‌లైన్ నంబర్ల వివరాలను పోస్టర్‌లో చూడగలరు.





