అర్నబ్ తుఫానుపై జిల్లా యంత్రాంగం అప్రమత్తం

తూర్పుగోదావరి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
తుఫాను నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి: తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి
లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలి
జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో 24 గంటల కంట్రోల్ రూమ్‌లు
వాతావరణ శాఖ హెచ్చరికలను నిరంతరం పర్యవేక్షించాలి
విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలే ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల భద్రతపై ప్రత్యేక దృష్టి
మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదు
పోలీస్, రెవెన్యూ, వైద్య, విద్యుత్, మున్సిపల్ శాఖలు సమన్వయంతో పనిచేయాలి
జిల్లా కంట్రోల్ రూమ్: 08832-944455
రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్
ఆర్డీవో కార్యాలయం: 0883-2442344
రాజమహేంద్రవరం నగరం: 0883-2940695
రాజమహేంద్రవరం గ్రామీణం: 9966058666
కొవ్వూరు రెవెన్యూ డివిజన్
ఆర్డీవో కార్యాలయం: 08813-231488
కొవ్వూరు: 9491041468
తుఫాను, వరద ముప్పుపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి





