కూటమి పొత్తులో బాగంగా జనసేన తరపున ముగ్గురు మహిళకు కార్పొరేటర్లు గా పోటీ చేసే అవకాశం ఇచ్చారు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మంత్రి నారాయణ తో పాటు టీడీపీ క్యాడర్ మాకు అండగా ఉంది.
మంత్రి ఆదేశాలతో మా గెలుపు కోసం టీడీపీ క్యాడర్ శ్రమిస్తోంది.
మంత్రి నారాయణ టీమ్ నాకు పూర్తి సహకారం అందిస్తుంది.
కూటమి అభ్యర్థుల గెలుపు కోసం మంత్రి అహర్నిశలు పని చేస్తున్నారు.
మంత్రి నారాయణ చేసిన అభివృద్ధిని చూపుతూ మేము ఓట్లు అడుగుతున్నాం..
ఏ ఇంటికి వెళ్ళినా మంత్రి నారాయణ చేసిన అభివృద్ధి, సాయం గురించి ప్రజలే చెబుతున్నారు.
పవన్ కళ్యాణ్ నాయకత్వంలో, మంత్రి నారాయణ సహకారంతో మేము చేసే ప్రచారాలకు మంచి స్పందన వస్తుంది.
జనసేన అభ్యర్థులు పోటీ చేసే చోట మంత్రి నారాయణ అన్ని సహాయ సహాకారాలు అందిస్తున్నారు
కొంతమంది మంత్రి నారాయణ మీద దుష్ప్రచారాలు చేస్తున్నారు.
మా మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేవు.
21 వ డివిజన్ జనసేన అభ్యర్థి గునుకుల విజయలక్ష్మి కామెంట్స్.





