మామిడికుదురులో జనసేన కార్యకర్తల అసంతృప్తి.. జెడ్పీ చైర్మన్ పదవి అంశంపై ఆగ్రహం!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కుమార్తె దేవి ప్రియాంకకు జెడ్పీ చైర్మన్ పదవి కేటాయించనున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం.
ఈ ప్రచారంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న జనసేన పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు, జనసేన మండల ప్రెసిడెంట్ JSR.
ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలను పక్కనపెట్టి, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి పదవులు ఎలా కేటాయిస్తారంటూ ప్రశ్నలు.
పార్టీ కోసం కష్టపడిన క్రియాశీలక కార్యకర్తలకు పదవుల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్.
జెడ్పీ చైర్మన్ పదవి అంశంపై జనసేన అధిష్టానం పునరాలోచన చేయాలని కార్యకర్తల విజ్ఞప్తి.
తమ అభ్యంతరాలను అధిష్టానం పట్టించుకోకపోతే రాజీనామాలకు సైతం సిద్ధమంటున్న జనసేన కార్యకర్తలు.
జెడ్పీ చైర్మన్ పదవి వ్యవహారం.. మామిడికుదురు జనసేనలో రాజకీయ చర్చకు దారితీసిన పరిణామం...





