తెలుగు ఎడిషన్ · 25 అక్టోబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
హర్మన్-దీప్తి శతకాల జోరు.. జింబాబ్వేను 121 పరుగుల తేడాతో చిత్తు! సిరీస్ భారత్ సొంతంఅమెరికా ఎన్నికల ముందస్తు ఓటింగ్‌లో రికార్డు స్థాయిలో 2.67 కోట్ల ఓట్లు నమోదుకొచ్చిలో మైనర్ కారు కింద స్కూటర్ బలి.. బాధితుడి కుటుంబానికి అవమానంచిల్లరతో మొదలైన గొడవ... కండక్టర్‌ను బస్సు నుంచి తోసేసి ప్రాణాల మీదకు తెచ్చిన ప్రయాణికురాలు!గుంటూరు జిల్లా తెనాలిలో ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ చేపట్టారు.తిరుపతి: తిరుపతి ఆర్డీవో ఎదుట చంద్రగిరి నియోజకవర్గం వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థులు నిరసన.మహానాడులొ దారి దోపిడీ.విజయవాడ: బెజవాడ స్వర్గపురిలో సీబీఐ బృందంహర్మన్-దీప్తి శతకాల జోరు.. జింబాబ్వేను 121 పరుగుల తేడాతో చిత్తు! సిరీస్ భారత్ సొంతంఅమెరికా ఎన్నికల ముందస్తు ఓటింగ్‌లో రికార్డు స్థాయిలో 2.67 కోట్ల ఓట్లు నమోదుకొచ్చిలో మైనర్ కారు కింద స్కూటర్ బలి.. బాధితుడి కుటుంబానికి అవమానంచిల్లరతో మొదలైన గొడవ... కండక్టర్‌ను బస్సు నుంచి తోసేసి ప్రాణాల మీదకు తెచ్చిన ప్రయాణికురాలు!గుంటూరు జిల్లా తెనాలిలో ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ చేపట్టారు.తిరుపతి: తిరుపతి ఆర్డీవో ఎదుట చంద్రగిరి నియోజకవర్గం వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థులు నిరసన.మహానాడులొ దారి దోపిడీ.విజయవాడ: బెజవాడ స్వర్గపురిలో సీబీఐ బృందం
వాతావరణం
📅 తేదీ వారీగా

గుంటూరు జిల్లా తెనాలిలో ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ చేపట్టారు.

ప్రత్యేక కథనంజాతీయం
గుంటూరు జిల్లా తెనాలిలో ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ చేపట్టారు.
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

తెనాలి డీఎస్పీ జనార్ధనరావు ఆధ్వర్యంలో ఐతానగర్ ప్రాంతంలో పోలీసు సిబ్బంది ఈ మార్చ్ నిర్వహించారు.

ఎన్నికల సమయంలో సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించేందుకు ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.

ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలని పోలీసులు భరోసా కల్పించారు.

ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పోలీసు శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోందని డీఎస్పీ జనార్ధనరావు వెల్లడించారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు