తెలుగు ఎడిషన్ · 25 అక్టోబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
హర్మన్-దీప్తి శతకాల జోరు.. జింబాబ్వేను 121 పరుగుల తేడాతో చిత్తు! సిరీస్ భారత్ సొంతంఅమెరికా ఎన్నికల ముందస్తు ఓటింగ్‌లో రికార్డు స్థాయిలో 2.67 కోట్ల ఓట్లు నమోదుకొచ్చిలో మైనర్ కారు కింద స్కూటర్ బలి.. బాధితుడి కుటుంబానికి అవమానంచిల్లరతో మొదలైన గొడవ... కండక్టర్‌ను బస్సు నుంచి తోసేసి ప్రాణాల మీదకు తెచ్చిన ప్రయాణికురాలు!గుంటూరు జిల్లా తెనాలిలో ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ చేపట్టారు.తిరుపతి: తిరుపతి ఆర్డీవో ఎదుట చంద్రగిరి నియోజకవర్గం వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థులు నిరసన.మహానాడులొ దారి దోపిడీ.విజయవాడ: బెజవాడ స్వర్గపురిలో సీబీఐ బృందంహర్మన్-దీప్తి శతకాల జోరు.. జింబాబ్వేను 121 పరుగుల తేడాతో చిత్తు! సిరీస్ భారత్ సొంతంఅమెరికా ఎన్నికల ముందస్తు ఓటింగ్‌లో రికార్డు స్థాయిలో 2.67 కోట్ల ఓట్లు నమోదుకొచ్చిలో మైనర్ కారు కింద స్కూటర్ బలి.. బాధితుడి కుటుంబానికి అవమానంచిల్లరతో మొదలైన గొడవ... కండక్టర్‌ను బస్సు నుంచి తోసేసి ప్రాణాల మీదకు తెచ్చిన ప్రయాణికురాలు!గుంటూరు జిల్లా తెనాలిలో ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ చేపట్టారు.తిరుపతి: తిరుపతి ఆర్డీవో ఎదుట చంద్రగిరి నియోజకవర్గం వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థులు నిరసన.మహానాడులొ దారి దోపిడీ.విజయవాడ: బెజవాడ స్వర్గపురిలో సీబీఐ బృందం
వాతావరణం
📅 తేదీ వారీగా

తిరుపతి: తిరుపతి ఆర్డీవో ఎదుట చంద్రగిరి నియోజకవర్గం వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థులు నిరసన.

ప్రత్యేక కథనంజాతీయం
తిరుపతి: తిరుపతి ఆర్డీవో ఎదుట చంద్రగిరి నియోజకవర్గం వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థులు నిరసన.
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

చంద్రగిరి నియోజకవర్గం లో తిరస్కరించిన నామినేషన్ లు ఆమోదించాలంటూ ఆర్డీవో కార్యాలయం ఎదుట రోడ్డుపై నిరసన.

న్యాయం కావాలి, నామినేషన్లు అంగీకరించాలి అంటూ నిరసన

చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి,

చంద్రగిరి నియోజకవర్గం లో

142 ఎంపీటీసీ వైసీపీ నామినేషన్లు తిరస్కరించారు

40 మందికి పైగా వైసీపీ నాయకులు నామినేషన్ల సమయంలో తీవ్రంగా గాయపరిచారు

ఇదా ప్రజాస్వామ్యం, గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఇదేనా..

నామినేషన్లు వేసిన అభ్యర్థులను భయపెట్టారు.

మీదీ ఒక బ్రతుకేనా

కుక్కలు వలె నక్కలు వలె అంటూ శ్రీశ్రీ చెప్పిన మాటలు

టిడిపి నేతల్ని చూసి ముందే చెప్పారు.

అధికారులను అడ్డుపెట్టుకుని నామినేషన్లు తిరస్కరించారు

రేపు అప్పీళ్లుకు వెళ్తాం.

ఆ తర్వాత పోరాటం చేస్తాం

కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై పోరాటం చేస్తాం.

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.

చంద్రగిరి లో ఎమ్మెల్యే గుండారాజ్యం చేస్తున్నారు.

తమిళనాడు గుండాలు తీసుకువచ్చి 1200 మందిని మోహరించి నామినేషన్ లు అడ్డుకున్నారు

హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేసి, ఎన్నికల నామినేషన్ లు స్వీకరించారు.

96 స్థానాల్లో 50 కు పైగా ఏకగ్రీవం చేసుకున్నారు

చంద్రగిరి, తిరుపతి రూరల్, పాకాల లో నామినేషన్లు తప్పించి ఏకగ్రీవం చేసుకున్నారు

చంద్రగిరి నుంచి ప్రజా పోరాటం మొదలవుతుంది

ప్రజాస్వామ్యం కాపాడండి, స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఈ సంస్కృతి మంచిది కాదు

డిక్లరేషన్ ఫామ్ లు ఎత్తుకు పోయారు

నామినేషన్ ఫార్మ్ లు స్క్రూట్నీలో తప్పించారు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు