టీజీ-ఐపాస్ పోర్టల్ డేటా సురక్షితం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సైబర్ దాడి నుంచి పోర్టల్‌ను విజయవంతంగా పునరుద్ధరించిన అధికారులు
రెండు రోజుల్లో పటిష్ట భద్రతతో మళ్లీ అందుబాటులోకి
కొత్త సైబర్ సెక్యూరిటీ ఫైర్‌వాల్స్‌తో భద్రత మరింత బలోపేతం
ఈ నెల 22న సైబర్ దాడి.. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదు
డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ నిఖిల్ చక్రవర్తి వెల్లడి





